Saturday, May 4, 2024

తప్పుడు ఆరోపణలు చేస్తే.. చెప్పుతో కొడతా… పవన్ కళ్యాణ్

తప్పు ఆరోపణలు చేస్తే.. చెప్పు తీసుకొని కొడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… 2021-22లో పార్టీకి ఐదు కోట్లు ఫండ్ గా ఇచ్చానన్నారు. తనను ప్యాకేజ్ స్టార్ అనే సన్నాసి కొడుకులు ఎవరు ? అన్నారు. నన్ను విమర్శించే వారి పళ్లు చెప్పుతో రాలగొడతానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement