Wednesday, May 8, 2024

Brutal Murder – వివాహిత గొంతు కోసి దారుణ హత్య

నంద్యాల. – నందికొట్కూరు పట్టణ పరిధిలోని మారుతినగర్ లో శనివారం దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఒంటరి వివాహిత రామలక్ష్మమ్మ ను గొంతు కోసి దారుణ హత్య చేశారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు…

Advertisement

తాజా వార్తలు

Advertisement