Saturday, April 27, 2024

ర‌జ‌నీకి దాదా సాహెబ్ పాల్కే అవార్డు – జ‌గ‌న్ అభినంద‌న‌లు..

అమరావతి: తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు ప్రకటించడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ కు ఆయన ఒక ప్ర‌క‌ట‌న ద్వారా అభినంద‌న‌లు తెలిపారు… సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు తగ్గ పురస్కారమని సీఎం అన్నారు. కర్ణాటకలో జన్మించిన మహారాష్ట్రీయన్, తమిళ సూపర్ స్టార్ శివాజీ రావు గైక్వాడ్ అంటూ వ్యాఖ్యానించారు. వెండితెరపై తనదైన ప్రత్యేకమైన స్టైల్‌తో, మేనరిజమ్‌తో అలరించారన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement