Thursday, May 2, 2024

Manifesto – ఆ హామీ ఏమైంది ? జగన్ కు చంద్రబాబు ప్రశ్న

మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అన్నావు సరే మద్య నిషేధం హామీని ఎందుకు నెరవేర్చలేదు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2024 ఎన్నికల మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయగా.. చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్నారు కదా.. మళ్లీ మేనిఫెస్టో విడుదల చేసి ఎలా ఓట్లు అడుగుతున్నావు అని చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement