Sunday, May 12, 2024

మైనర్ బాలిక ను వేధిస్తున్న ఘటన పై ఫొక్సో చట్టం కింద అరెస్ట్.

తెనాలి, (ప్రభన్యూస్):మైనర్ బాలిక ను పెళ్లి చేసుకోమని వేధిస్తున్న ఘటనపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు రూరల్ ఎస్ ఐ ఏడుకొండలు తెలిపారు.ఎస్సై కథనం మేరకు తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన మైనర్ బాలిక పై అదే గ్రామానికి చెందిన,దగ్గరి బంధువైన కీర్తి దుర్గారావు పెళ్లి చేసుకోమని అతని తండ్రి అన్నదమ్ముల అండదండలతో వేధిస్తున్నాడని మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు పై రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement