Tuesday, May 7, 2024

KNL: ఉపాధి హామీ కూలీ మృతి…

ఆలూరు, ప్రభ న్యూస్ : ఉపాధి హామీ పనిచేస్తుండగా అకస్మాత్తుగా కందారి ముదగన్న (45) మృతి చెందాడు. ఆయనకు భార్య రాములమ్మ, కుమారుడు మహేష్ ఉన్నారు. ఉపాధి మట్టి పనిచేస్తుండగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement