Sunday, May 19, 2024

రేపు హైదరాబాద్ కు సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్‎కు రానున్నారు. ఈ నేపథ్యంలో దివికేగిన సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి జగన్ నివాళులర్పించనున్నారు. అనంతరం కృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement