Saturday, April 27, 2024

AP | జనసేన గూటికి భీమవరం మాజీ ఎమ్మెల్యే..

టీడీపీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు జనసేనలో చేరనున్నారు. రేపు ఆయన జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే పవన్ తో భేటీ అయిన పులపర్తి అంజిబాబు.. భీమవరం నుంచి బరిలోకి దిగనున్నారు. పొత్తులో భాగంగానే అంజిబాబుకు జనసేన టికెట్ ఖరారు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేనలో చేరకముందే అంజిబాబుకు భీమవరం జనసేన టిక్కెట్టు కేటాయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంజిబాబుకు సహకరించాలని జనసేన నేతలు, శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement