Saturday, April 27, 2024

అనంతపురంలో ఏఎస్ఐ అనుమానాస్పద మృతి

అనంతపురం నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చలమయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శుక్రవారం విధి నిర్వహణలో మృతి చెందాడు. చలమయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు, దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement