Wednesday, March 27, 2024

ఎమ్మెల్యే దాసరికి శుభాకాంక్షల వెల్లువ

పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం అధికారులు, తెరాసా ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో దాసరి మనోహర్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో దాసరి నివాసం వద్ద కోలాహలం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement