Thursday, May 2, 2024

అగ‌లిలో ఘనంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అగలి – మండల కేంద్రంలో ఘనంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ డైరెక్టర్ దేవరాజ్ ,మండల కన్వీనర్ మహేంద్ర ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్దకు చేరుకొనివైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలపై మండల కన్వీనర్ మహేంద్ర ప్రసంగించారు అనంతరం బాణాసంచా పేలుస్తూ కేక్ కట్ చేసి వైఎస్సార్ సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్ సిపి నాయకులు గోవిందప్ప ఎం ఎంశివన్న నంది జయ కుమార్ రంగయ్య వెంకటస్వామి ని కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement