Friday, January 17, 2025

Flash..Flash.. నదిలో 30 మంది గల్లంతు..

కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కడప మండల కేంద్రమైన నందలూరు చెయ్యరు నదిలో తెల్లవారుజామున 30 మంది గల్లంతు అయ్యారు. కార్తీక మాసం కావడంతో గుడికి వెళ్లిన భక్తులు చెయ్యేరు నది ఉధృతికి పూజారితో సహా కొట్టుకుపోయారు. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. సహాయక చర్యలకు వరద నీరు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement