Monday, April 29, 2024

ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు రాజీనామా : ఆమోదించిన ‘మంచు విష్ణు’

మా అసోసియేష‌న్ అధ్య‌క్ష ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన 11మంది అసోషియేష‌న్ స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. వారి రాజీనామాల‌ను మా అసోషియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు ఆమోదించారు. కాగా వారి రాజీనామాల‌ను మొద‌టిలో ఆమోదించ‌బోమ‌న్న మంచు విష్ణు ..రీసెంట్ గా ఆమోదం తెలిపారు. ఈ మేర‌కు మా అసోసియేషన్ కార్యాల‌యం అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. రాజీనామాలు చేయ‌వ‌ద్ద‌ని.. మొద‌టి నుంచి తాను చెబుతూనే ఉన్నాన‌ని.. కానీ స‌భ్యులు మాట విన‌లేద‌ని.. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement