Monday, April 29, 2024

Breaking : స్థానిక యువ‌త‌కు ఉద్యోగ‌క‌ల్ప‌నే ల‌క్ష్యం : సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో క‌లెక్ట‌ర్ల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో కేసీఆర్ ప‌లు ఆదేశాలు జారీ చేశారు. కాగా స్థానిక యువ‌త‌కు ఉద్యోగ‌క‌ల్ప‌నే ల‌క్ష్య‌మ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.4,5రోజుల్లో ఉద్యోగ విభ‌జ‌న ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని కేసీఆర్ సూచించారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగులు ప‌నిచేస్తేనే స‌మ‌గ్రాభివృద్ధి అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ‌లో కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ ప్ర‌కార‌మే ఉద్యోగుల విభ‌జ‌న జ‌రుగుతుంద‌న్నారు. తెలంగాణ‌లో కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ ప్ర‌కార‌మే ఉద్యోగుల విభ‌జ‌న జ‌రుగుతుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement