Tuesday, May 14, 2024

Breaking : ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ కి అస్వ‌స్థ‌త‌..

ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కు అస్వ‌స్థ‌త‌కి గుర‌య్యారు..ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ కు త‌ర‌లించారు. గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రిలో చికిత్స చేయిస్తున్నారు. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని వైద్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement