Sunday, May 5, 2024

Yellendu – అభివృద్ధి చేశా ఆదరించండి – ఎం ఎల్ ఏ హరిప్రియనాయక్

ఇల్లందు … గతంలో ఎవరు చేయని అభివృద్ధిని ఈ నాలుగున్నర సంవత్సరాల లో చేసి చుపించానని ఎమ్మేల్యే హారి ప్రియ నాయక్ అన్నారు.ఆదివారం మండలం లోని మామిడిగుడెం,పోలారం, మానిక్యారం గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ గ్లోబెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే మరింత అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement