Sunday, May 5, 2024

యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను స్వామి వారి బాలాలయంలో విశ్వక్సేనారాధనతో అర్చకులు, పారాయణికులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. మొదటగా బ్రహ్మోత్సవాలు నిర్వహణకు స్వామి వారి ప్రధానాలయంలో స్వయంభూస్వామివారి అనుమతిని అర్చకులు, అధికారులు, రుత్వికులు, పారాయణికులు స్వీకరించారు. కాగా, ఈ బ్రహ్మోత్సవాలు నేడు మార్చి 15నుంచి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement