Friday, May 3, 2024

క్రైమ్ డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన మురళీధర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన డీ.మురళీధర్ సోమవారం పోలీస్ కమిషనర్ వి.ఏ. రంగనాథ్ ను మర్యాదపూర్వకంగా క‌లిసి పూల మొక్కను అందజేశారు. కమిషనరేట్ పరిధిలో చోరీల నియంత్రణతో పాటు, పెండింగ్ కేసుల పరిష్కారంపై పోలీస్ కమిషనర్ నూతన డీసీపీకి పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement