Monday, May 17, 2021

కరోనా తీవ్రతపై వీడియో కాన్ఫరెన్స్..

వరంగల్ : కరోనా వైరస్ మహమ్మారి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కోవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, చికిత్స వసతులపై రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి లు కలిసి వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయం నుంచి 5 జిల్లాల కలెక్టర్లు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత .. జిల్లా అధికారులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News