Friday, May 3, 2024

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గ‌రెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు..

భారత ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా Margaret Alva కు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. విప‌క్షాల ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మార్గ‌రెట్ అల్వాకు టీఆర్ఎప్ పార్టీ మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యాన్ని కూ యాప్ ద్వారా తెలిపింది.

Koo App
భారత ఉప రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి మార్గరెట్ అల్వా (Margaret Alva) గారికి మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు శ్రీమతి మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు గారు ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. TRS Party (@trspartyonline) 5 Aug 2022

Advertisement

తాజా వార్తలు

Advertisement