Monday, May 20, 2024

తిరుమలగిరి మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం

తిరుమలగిరి మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోతరాజు రజిని రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరై సమావేశంలో మాట్లాడారు. ప‌లు అంశాల‌పై ఎమ్మెల్యే, మున్సిప‌ల్ కౌన్సిల్ స‌భ్యులు చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిప‌ల్ కౌన్సిల్ స‌భ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement