Sunday, May 19, 2024

గీత కార్మికుడికి ప్ర‌మాదం

చివ్వెంల‌: గీత‌కార్మికులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నావృత్తి రీత్యా అప్పుడ‌ప్పుడు ప్ర‌మాదాల బారిన ప‌డుతునే ఉన్నారు. తాజాగా సూర్యాపేట చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం లో తాటి చెట్టుపై నుండి ప‌డి ఓ గీత కార్మికుడు గాయాల‌పాల‌య్య‌డు. అక్కలదేవి గూడెం గ్రామానికి చెందిన అమరగాని నర్సయ్య బుధవారం కల్లు గీయడానికి తాటి చెట్టు పైకి ఎక్కగా మోకుజారి చెట్టుపైనుండి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో నర్సయ్యకు తీవ్రగాయాలు కాగా ప‌క్క‌నే ఉన్న మహిత గౌడసోదరులు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement