Tuesday, May 7, 2024

తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త రూల్స్

ఓటీటీలో సినిమాల రిలీజ్ కు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త రూల్స్ పెట్టింది. రూ.6కోట్ల బడ్జెట్ లోపల ఉన్న సినిమాల రిలీజ్ కు నాలుగు వారాల గ్యాప్ ఉండాలని తెలిపింది. భారీ బడ్జెట్ సినిమాల ఓటీటీ రిలీజ్ కు 10వారాల గ్యాప్ ఉండాలని తెలుగు ఫిలిం ఛాంబర్ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement