Monday, May 6, 2024

11న తెలంగాణ కేబినెట్ భేటీ..

హైద‌రాబాద్ : ఈనెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. మంత్రుల‌తో పాటు అధికారులు కూడా హాజ‌రుకానున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప‌లు కీల‌క అంశాల‌పై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement