Wednesday, May 15, 2024

పరస్పర బదిలీల జాబితాలో టీచర్ల పేర్లు గల్లంతు: యూటీఎఫ్..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉపాధ్యాయుల పరస్పర బదిలీల జాబి తాలో పలువురి టీచర్ల పేర్లు గల్లంతైనట్లు టీఎస్‌ యూటీఎఫ్‌ పేర్కొంది. అండర్‌ టేకింగ్‌ పత్రం (అంగీకార పత్రం) ఇచ్చి డీఈవోల ద్వారా పాఠశాల విద్యాశాఖకు ఆయా టీచర్ల జాబితా పంపినప్పటికీ పలువురి పేర్లు ఆ జాబితాలో గల్లంతవడంపై యూటీఎఫ్‌ మండి పడింది.

జాబితాను సవరించి పూర్తి స్థాయి రెండో జాబితాను వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement