Sunday, April 28, 2024

షూటింగ్ బాల్ చాంప్స్​.. కరీంనగర్,​ నల్గొండ ​

వికారాబాద్ (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా తెనాలిలో మూడు రోజులపాటు షూటింగ్ బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో కరీంనగర్ జిల్లా టీమ్​ మొదటి స్థానం సాధించింది. బాలికల విభాగంలో నల్గొండ జిల్లా టీమ్​ బెస్ట్​గా నిలిచిందని నిర్వాహకులు నవీన్ కుమార్ తెలిపారు. కాగా, విజేతలకు మాజీ మంత్రి చంద్రశేఖర్, డాక్టర్​ ఆనంద్ బహుమతులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement