Wednesday, May 8, 2024

Shock to BRS – ఇల్లందు నియోజకవర్గంలో పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు…

ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో బిఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది.. బయ్యారం మండలానికి చెందిన తొమ్మిది మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, ఆరుగురు ఉప సర్పంచులు, PACS డైరెక్టర్లు ఐదుగురు, పలువురు వార్డు మెంబర్లు సామూహికంగా పార్టీకి రాజీనామా చేశారు.. రాజీనామ చేసిన వారందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి మరి కొద్దిసేపట్లో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement