Wednesday, May 1, 2024

MDK: దుబ్బాకలో బీజేపీకి షాక్.. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం

బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు దుబ్బాక్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. సుమారు ఆయనకు 7వేల ఓట్ల మెజార్టీ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement