Tuesday, May 7, 2024

Congress Wins : బెల్లంప‌ల్లి, జుక్క‌ల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థుల విజ‌యం

బెల్లంప‌ల్లి, జుక్క‌ల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. బెల్లంప‌ల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి జి. వినోద్ త‌న స‌మీప బీఆర్ఎస్ అభ్య‌ర్థి దుర్గం చిన్న‌య్య పై సుమారు 28వేల ఓట్ల అధిక్య‌త‌తో గెలుపొందారు.

ఇక జుక్క‌ల్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ల‌క్ష్మీకాంతారావు విజ‌యం సాధించారు. ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటి చేస్తున్న హ‌న్మంత్‌షిండే పై సుమారు 9వేల ఓట్ల అధిక్య‌త‌తో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement