Sunday, April 28, 2024

Sadhar : హైద‌రాబాద్‌లో ఇవాళ స‌ద‌ర్ ఉత్స‌వాలు

హైదరాబాద్‌లో ఇవాళ సదర్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా నారాయణగూడలో జరుగుతుంది కదా.. అందుకని పోలీసులు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ (మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి బుధవారం ఉదయం 3 గంటల వరకూ అమలులో ఉంటాయి.

ఈ సమయంలో నారాయణగూడకు వెళ్లేవారు పోలీసులు చెప్పిన ఇతర మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement