Sunday, April 28, 2024

Gold : దిగివ‌స్తున్న బంగారం…

బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి, రూ. 60, 490 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 తగ్గి, రూ. 55, 450 గా పలుకుతుంది.

ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 600 తగ్గి రూ. 75, 400 గా నమోదు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement