Monday, April 29, 2024

Rahul Gandhi : 17న తెలంగాణ‌కు రాహుల్ గాంధీ

తెలంగాణలో ఆరు రోజులపాటు కాం‍గ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ పర్యటించనున్నారు. 17 న తెలంగాణకు రానున్న రాహుల్‌ గాంధీ పాలకుర్తి, వరంగల్, భువనగిరిలో కాంగ్రెస్‌ నిర్వహించే సభల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వరుసగా ఆరు రోజుల పాటు ఆయన వరుసగా సభల్లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement