Monday, May 13, 2024

Revanth Reddy : ఇవాళ కామారెడ్డిలో రేవంత్​రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్‌లో, మధ్యాహ్నం 1 గంటలకు వర్ధన్నపేటలో కాంగ్రెస్ బహిరంగసభలు జరగనున్నాయి.

అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి తాను పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్‌లో టీపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement