Monday, May 6, 2024

KHM: పినపాక ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా నామినేషన్ దాఖలు

మణుగూరు, నవంబర్ 9 (ప్రభ న్యూస్): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ లో భాగంగా బీఅర్ఎస్ పార్టీ, పినపాక ‌నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రేగా కాంతారావు గురువారం నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాన్ని మణుగూరులోని తహీశీల్దార్ కార్యలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ కార్యలయంలో ‌ఐటీడీఏ భద్రాచలం పీఓ, రిటర్నింగ్ అధికారి పత్రిక్ జైన్ కు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement