Thursday, May 2, 2024

KTR : నామినేష‌న్ దాఖ‌లు చేసిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు.నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఇక్క‌డి నుంచి ఆర్మూర్‌లో నిర్వ‌హించే రోడ్‌షోలో కేటీఆర్ పాల్గొని, సాయంత్రం కొడంగ‌ల్‌లో నిర్వ‌హించే రోడ్‌షోలో పాల్గొన‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement