Saturday, April 27, 2024

చెరువులో దూకి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య

ఓ వ్య‌క్తి చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా ఘ‌ట్కేస‌ర్ లో చోటుచేసుకుంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ గ్రామంలో నరేష్ అనే వ్యక్తి మంగళ కుంట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో పోలీసులు అక్క‌డికి చేరుకొని మృతదేహన్ని వెలికి తీసే ప్రయతం చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement