Sunday, May 19, 2024

RR : కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్ష పదవికి మహిపాల్ రెడ్డి రాజీనామా

వికారాబాద్, అక్టోబర్ 29 ( ప్రభ న్యూస్)
వికారాబాద్ జిల్లా ఎస్ఆర్ మోచ్చ అధ్యక్ష పదవికి కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి రాజీనామా చేశారు ఇందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి కి పంపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఇంత గలం సహకరించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని త్వర లో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement