Monday, May 6, 2024

శంషాబాద్ లో 2k ర‌న్

శంషాబాద్ (ప్రభ నూస్) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శంషాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి శంషాబాద్ ఆర్ జీఐఏ పోలీస్ స్టేషన్ దగ్గర 2k రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్, డీసీపీ శంషాబాద్‌ నారాయణ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కె.సుష్మా మహేందర్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బోగేశ్వర్‌లు, వైస్‌ చైర్మన్‌ బండి గోపాల్‌ యాదవ్, ఏసీపీ భాస్కర్‌, ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, రూరల్ సిఐ శ్రీధర్, ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సుమన్, ఎస్ఐ భానుమతి, శానిటరీ ఇన్ స్పెక్ట‌ర్ లక్ష్మయ్య, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అనిల్ కుమార్, ఇతర పోలీస్ & మున్సిపల్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement