Monday, April 29, 2024

ఎంపీ నామకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు జన్మదిన నేడు. ఈ సందర్భంగా ఆయనకు భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రపతి కార్యాలయం నుండి ప్రత్యేక ప్రకటన ద్వారా పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement