Sunday, May 5, 2024

బూర్లగడ్డలో ష‌ర్మిల‌ నిరుద్యోగ దీక్ష

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం బూర్లగడ్డ గ్రామంలో వైయస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ నిరాహార దీక్షకి యస్ షర్మిల బయల్దేరారు. అంతకు ముందు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాసేపట్లో గ్రామంలో నిర్వహించే నిరుద్యోగ నిరాహార దీక్షలో పాల్గొననున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement