Saturday, May 18, 2024

Peerzadiguda – ఎసిబి వ‌ల‌లో శానిట‌రీ ఇన్సెక్ట‌ర్ జాన‌కి

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్స్పెక్టర్ జానకి ఎసిబి చిక్కారు..త‌న కార్యాల‌యంలో ఒక వ్య‌క్తి నుంచి
20వేల రూపాయలు లంచం తీసుకుంటుండ‌గా అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు ప‌ట్టుకున్నారు.. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement