Tuesday, May 14, 2024

దేవరకొండ డీసీసీబీ బ్యాంక్ కుంభకోణంలో మరో ఇద్దరు అరెస్ట్

నల్గొండ జిల్లా దేవరకొండ డీసీసీబీ బ్యాంక్ కుంభకోణంలో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేయగా… తాజాగా పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement