Tuesday, May 14, 2024

flash flash : గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి

సూర్యాపేట : గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన సూర్యాపేట పట్టణంలో జ‌రిగింది. సూర్యాపేట‌ కొత్త బస్టాండ్ జాతీయ రహదారిపై ఈరోజు ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. బాధితులను, మృతదేహాలను స్థానిక సూర్యాపేట జనరల్ ఆసుపత్రి పట్టణ ఇన్ స్పెక్ట‌ర్ ఆంజనేయులు హుటాహుటిన తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement