Sunday, May 5, 2024

ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ రిజ‌ల్ట్‌లో ములుగు జిల్లా స్టేట్ సెకండ్‌

న్యూ శాయంపేట, (ప్రభ న్యూస్): ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ పరీక్షల ఫలితాల్లో ములుగు జిల్లా తెలంగాణ‌లోనే సెకండ్ ర్యాంకు సాధించింది. 2020- 22 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్ష ఫలితాలు వెలువ‌డ్డాయి. కాగా, ములుగు జిల్లా 61% రాష్ట్రంలో రెండో స్థానాన్ని సాధించింది. హనుమకొండ 52%, వరంగల్ 41%, మహబూబాబాద్ 33%, జనగామ 40%, భూపాలపల్లి 39% ఉత్తీర్ణత సాధించినట్లు వివిధ జిల్లాల డీజీవోలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement