Monday, May 6, 2024

TS : అంబులెన్స్‌లో వెళ్లి…..నామినేష‌న్ వేయ‌నున్నఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి

నామినేష‌న్‌ల‌కు రెండు రోజుల స‌మ‌యం ఉండ‌డంతో ఆయా పార్టీల నుంచి టికెట్ కన్ఫామ్ అయిన నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. ఇటీవ‌ల‌ కత్తి దాడికి గురైన దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తోన్న కొత్త ప్రభాకర్ రెడ్డి నామినేషన్​ వేయనున్నారు. ఇవాళ యశోధ నుంచి అంబులెన్స్‌లో వెళ్లి నామినేషన్ వేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement