Thursday, April 25, 2024

Heavy Rain : త‌మిళ‌నాడులో సూళ్ల‌కు సెల‌వులు… భారీ వ‌ర్షాలు..

త‌మిళ‌నాడు వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. కోయంబ‌త్తూరు, తిరుపూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో కుండ‌పోతగా కురుస్తోంది. నీల్‌గిరి జిల్లాలోని ఐదు తాలుకాల‌ను వ‌ర్షం ముంచెత్తింది. ఈ క్ర‌మంలో ఈ జిల్లాల్లోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు అధికారులు సెల‌వులు ప్ర‌క‌టించారు.

రాబోయే 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు, కేర‌ళ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement