Friday, May 24, 2024

గట్టమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజలు

ములుగులోని గట్టమ్మ దేవాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా ముందుగా గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పూజారులు, అధికారులకు ఎమ్మెల్యే సీతక్క సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement