Monday, November 11, 2024

పిల్లలకు వ్యాక్సినేషన్.. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్, మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement