Friday, April 26, 2024

‘పుష్ప’ నుండి దాక్కో దాక్కో మేక ఫుల్ వీడియో సాంగ్

పుష్ప ఈ చిత్రం విడుద‌ల‌యిన నాటి నుంచి భారీగా క‌లెక్ష‌న్ల‌న్ని రాబ‌డుతుంది. ఈ చిత్రాన్ని సుకుమార్ తెర‌కెక్కించ‌గా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టించారు. ఈ చిత్రంలోని దాక్కో దాక్కో మేక అనే పాట‌ని ఫుల్ వీడియోసాంగ్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ పూర్తి పాట రిలీజ్ జేశారు. ఈ పాట అల్లు అర్జున్ సినిమాలో పోలీసులను అడవిలో ఎదిరించిన సమయంలో వస్తుంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. అంతే కాకుండా ఈ పాటను శివ తన గొంతుతో పాడారు. దేవిశ్రీప్రసాద్ ఈ పాటకు స్వరాలు సమకూర్చారు. ఈ పాట లిరికల్ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement