Thursday, May 16, 2024

ముంబై : ఘ‌ట‌కోప‌ర్ లో భారీ అగ్నిప్ర‌మాదం

ముంబైలోని ఘ‌ట‌కోప‌ర్ లో ఈరోజు భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఓ గోడౌన్ లో భారీగా మంట‌లు చెల‌రేగాయి. ప్ర‌మాద ఘ‌ట‌న విష‌యాన్ని తెలుసుకున్న అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకొని అగ్నిమాపక ద‌ళాల‌తో మంట‌ల‌ను అదుపు చేస్తున్నారు. అయితే ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement